:: ​అంతర్జాల వాసవి మందిరమునకు స్వాగతం : : ఆన్లైన్ వాసవి టెంపుల్ కు సుస్వాగతం ::


: Welcome to Online Vasavi Temple : ​మన సమాజంలో​ని ప్రతియొక్కరి క్షేమమును కోరుకుంటూ మన సంఘం తరపున కొన్ని సేవా కార్యక్రమములు నిర్వహించాలని నిర్ణించుకున్నాము. ప్రస్తుత పరిస్థితులలో ఎందరో జీవన భ్రుతి కొరకు ఎంతో దూరప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటునారు. అటువంటి వారికి కొన్ని పరిస్థితుల మేరకు దేవాలయములకు వచ్చి పూజలు చెయ్యడానికి అనుకూలము ఉండదు. వారిని దృష్టిలో వుంచుకొని ఆర్య వైశ్య సంఘం వారు మన వాసవి మాతకు వారి తరపున సేవా కార్యక్రమములు చేయ్యించగలరు. ఈ సేవా కార్యక్రమములు అన్నియు అత్యంత పకడ్భందీగా సంఘం తరపున నిర్వహించబడును, మీరు పంపిన ప్రతి రూపాయికి న్యాయం జరుగును.
​ప్రతి సేవలోనూ పారదర్సకత స్పష్టంగా గమనించగలరు. జవాబుదారితనం స్పష్టంగా గోచరించగలదు. సేవా కార్యక్రమములలో మన ఆర్యవైశ్యుల అంకితభావమును ప్రపంచమంతా గుర్తించింది. ఇక పైగా పాతవూరు అమ్మవారిశాల సంఘం గురించి ఇక చెప్పనవసరం లేదు కదా. ప్రతి రూపాయికి లెక్క ఉండాల్సిందే అనుకుంటే ఇక్కడ వొప్పుకోరు, ఇక్కడ ప్రతి పైసా కు లెక్కవుండాలి. అది అనంతపురము పాతవూరు అమ్మవారిశాల సంఘం యొక్క గొప్పతనము.
​అతి త్వరలో ఇక్కడ ప్రతి సేవా కార్యక్రమముల వివరాలను చూడగలరు.

:: ఓం శ్రీ వాసవాoబాయైనమః గౌరవనీయులైన ఆర్య వైశ్యులకు విజ్ఞప్తి ::

ఆర్యా, ప్రతి మనిషికి ఆహారం, వస్త్రం , నీరు మరియు వసతి అవసరము. ఇది దృష్టిలో వుంచుకొని నిరుపేద ఆర్య వైశ్యుల అభివ్రుదికి గాను ప్రధానముగా వసతి ఏర్పాటు చేయవలెనని సంకల్పించి దాదాపుగ రెండు కోట్ల రూపాయలు కర్చు పెట్టి 18 x 20 sizeలో అన్ని సౌకర్యములతో 29 గృహములు నిర్మించి ఆ కుటుంబాలకు బాడుగ లేకుండా ఉచితముగా ఇచ్చినాము. వారికి ఆర్థిక అభివ్రుది కలిగించడము కొరకు నెలకు  RS.1100-00 లు వారితోనే పొదుపు చేయించి 6 సం.లకు ఒక లక్ష రూపాయలు  వచ్చునట్లు  చేసి వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడునట్లు చేసినాము. మరియు వారి పిల్లల విద్యకుగాను పుస్తకములు ఉచితముగా సంస్థ నుండి ఇస్తున్నాము. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కలిగిన వారికీ ఉచితముగా మందులు ఇస్తున్నాము. ప్రతి సంవత్సరము శ్రీ వాసవీ జయంతికి, మరియు దసరా శరన్నవరాత్రులకు దాదాపుగ నెల రోజులు సరిపడు నిత్యావసర సరుకులు రెండు విడతలుగా ఇచ్చి ఆదుకోనుచున్నాము. వారి చేతి వృత్తులకు అనుకూలముగా తగిన ఋణ సౌకర్యము జాతీయ బ్యాంకుల ద్వారా కలిగించుచున్నాము. ఇంకా ఈ పట్టణము నందు కొన్ని వెనుకబడిన ప్రాంతాలలో కూడా ఈ పద్ధతి ప్రవేశపెట్టి కుల అభివ్రుదికి తోడ్పాటు కలిగించాలనే ఉన్నాము. పర్యావరణ రక్షణ నిమిత్తము చెట్లు  నాటించు చున్నాము. పది సంవత్సరములుగ శ్రీ వాసవీ  కన్యకాపరమేశ్వరి  దేవస్తానము నందు ప్రతి నిత్యము ఉ.6.30 గ.o.నుండి 8  గ.o.ల వరకు  శ్రీ వాసవీ గాయత్రీ హోమము జరుపుచున్నాము. హైందవ ధర్మము ప్రకారము ప్రతి అమావాస్యకు పిత్రుదేవతలకు తర్పణ విధులు చేయిస్తున్నాము. మన కుల దేవత వాసవిదేవి చెప్పిన "వర్దనీ కుల సంపదాం" అన్నమాట నిలబెట్టి జాతి ఔన్నత్యాన్ని చాటుచున్నాము. " ధనమూలం మిదం జగత్" అన్నిటికి మూలము ధనమే కదా, అన్న సూక్తి ననుసరించి వదాన్యులు, త్యాగధనులు, తమకు వీలైనంతలో  సంస్థకు వుదరముగా విరాళములు ఇచ్చి ఇప్పించి చేదోడు వాదోడు గావిoఛి మన ఆర్య వైశ్యుల అభివృధికి బాసటగా నిలుస్తారని కోరుతునాము  రాజపోషకులు రూ.50,116-00 పోషకులు రూ.25,116-00 జీవత సభ్యులు రూ. 10,116-00 లుగా నిర్ణయించడమైనది మీరిచ్చు విరాళములతో నిరుపేద వైశ్యుల జీవితములు ఉద్దరింప బడుతాయి.

Arya Vysya Sangham Old Town, Ananthapuramu, what did we have done services to society and our community, every thing will be published here, soon you may see lots of changes in this page. Work is going on, at any time content and photos will be updated to this  page. Please be in touch with us.

Our address is

Arya Vysya Sangham,

Gandhi Bazaar,

Old town,

Anantapur - 515005.

Land Phone : 08554-239641

Dubakuntla Sainath Guptha, Cell : 90325 02538

Our email is: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

 

 

  • Menu

Announcement

Jai Vasavi, within a very short time we are planning to introduce temple photos at our website, they may facilitate to many visitors/devotees to have regular and daily Darshan of our Maa Vasavi. We are highly appreciate many visitors here spreading word of mouth of OUR Maa Vasavi Online Temple information to our Arya Vysyas. Dhanyavaad, Dhanyavaad.


With the devine blessings of Maa Vasavi  we are glad to announce that we have commenced eSeva services at our "ONLINE VASAVI TEMPLE" site , click this link for more information : eSeva and Poojas

వాసవి మాత కరుణాకటాక్ష కృపతో e-సేవ పూజా కార్యక్రమాలను ప్రారంభించామని తెలియచేయడానికి సంతోషాన్ని వ్యక్తపరుస్తునాము. ​మాత సేవలకోసమై e-సేవ లింకును చూడండి

Download your favorite Maa Vasavi Desktop and Cellphone wallpapers from this link : http://www.aryavysyasangham.org/wallpaper.html


Our maa Vasavi is a visible god, you may see her many miracles and the same were updated at this FaceBook page. Without advertisements and without information to newspapers 5000 facebook friends were added and nearly 10000 people are waiting to be friends at FaceBook. Now we are planning to move for the payment options at FaceBook and enabling all of our interested Vasavians to be added in our Maa vasavi FaceBook. For more information please click this link. https://www.facebook.com/aryavysyasanghamatp


Dear Vasavians, we have updated the email newsletter coding work below. Please add your email address. Occasionally sending emails with important information of our website and FaceBook posts. This is a very good opportunity for the people who are in waiting list at FaceBook. Please note that this website is Maa Vasavi's property and her sanctum sanctorum, a holy place of our Maa. Here waiting means you are near to her blessings. Dhanyavaad, Jai Vasavi.



Email Newsletter

captcha 

Follow Us On

Visitors Counter