నిత్య పూజలు
|
పూజల సేవా వివరములు
|
పైకము
Rs.
|
చెల్లింపు
|
| జన్మ దినము |
జన్మ దిన వేడుక సందర్భంగా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని వాసవీ మాతను ప్రార్తిస్తూ మీ గోత్ర నామములతో సంకల్పము, అభిషేకము కుంకుమార్చన అష్టోత్తర శత నామావళి పూజ, మరియు మంగళహారతి ,తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
516=00 |
|
| వివాహ దినము |
వివాహ దిన వేడుక సందర్భంగా న మీ దాంపత్యం చిర కాలము వర్ధిల్లాలని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని వాసవీ మాతను ప్రార్తిస్తూ మీ గోత్ర నామములతో సంకల్పము, అభిషేకము, కుంకుమార్చన అష్టోత్తర శత నామావళి పూజ, మరియు మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
515=00 |
|
| తల్లి/ తండ్రి జన్మ దినము |
మీ తల్లితండ్రులు జన్మ దిన వేడుక సందర్భంగా మీ తల్లితండ్రులు మరియు మీరు, మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని వాసవీ మాతను ప్రార్తిస్తూ మీ తల్లితండ్రుల గోత్ర నామములతో సంకల్పము, అభిషేకము, కుంకుమార్చన అష్టోత్తర శత నామావళి పూజ, మరియు మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
514=00 |
|
| విద్యా సంకల్పము |
మీరు కోరుకొన్న రోజు న మీ చిరంజీవులకు విద్యార్జన కొరకు సంకల్పము మరియు మీరు, మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని వాసవీ మాతను ప్రార్తిస్తూ మీ గోత్ర నామములతో సంకల్పము, అభిషేకము, కుంకుమార్చన అష్టోత్తర శత నామావళి పూజ, మరియు మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
513=00 |
|
| వ్యాపార అభివృద్ధి కొరకు |
మీరు కోరుకొన్నరోజు న మీ వ్యాపారము అభివృద్ధి మరియు ధనార్జన అధికము కావాలని, లేదా క్రొత్తగా వ్యాపారము ప్రారంభ శుభసందర్భమున మీరు, మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని వాసవీ మాతను ప్రార్తిస్తూ మీ గోత్ర నామములతో సంకల్పము, అభిషేకము, కుంకుమార్చన అష్టోత్తర శత నామావళి పూజ, మరియు మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
512=00 |
|
| ఆరోగ్య అభివృద్ధి కొరకు |
మీరు కాని, మీ కుటుంబ సభ్యులు గాని అనారోగ్యము తో భాదపడుతున్న, మీరు కోరుకొన్నరోజు న త్వరగా ఆరోగ్య వంతులు కావాలని కోరుతూ మీరు, మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని వాసవీ మాతను ప్రార్తిస్తూ మీ గోత్ర నామములతో సంకల్పము, అభిషేకము, కుంకుమార్చన అష్టోత్తర శత నామావళి పూజ, మరియు మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
511=00 |
|
| ఉద్యోగ అభివృద్ధి కొరకు |
ఉద్యోగాన్వేషణ లో వున్న వారు, ఉద్యోగ ప్రాప్తి త్వరగా కలుగవలేనని, మరియు ఉద్యోగము చేస్తున్న ఉద్యోగులు మీ వుద్యోగాభివ్రుదికావాలని కోరుతూ మీరు, మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని వాసవీ మాతను ప్రార్తిస్తూ మీ గోత్ర నామములతో సంకల్పము, అభిషేకము, కుంకుమార్చన అష్టోత్తర శత నామావళి పూజ, మరియు మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
510=00 |
|
| వివాహము కొరకు |
వివాహము కాని వారు త్వరగా మంచి సంబంధము తో వివాహము కావాలని కోరుతూ మీరు, మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని వాసవీ మాతను ప్రార్తిస్తూ మీ గోత్ర నామములతో సంకల్పము, అభిషేకము, కుంకుమార్చన అష్టోత్తర శత నామావళి పూజ, మరియు మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
509=00 |
|
| ఇతర వ్యవహారముల పరిష్కారము కొరకు |
మీరు జరుపుచున్న లావాదేవీలు, కోర్టు తదితర వ్యవహారములు చాల కాలము పరిష్కారము కాకుండా వున్న ఎడల, వ్యవహారములన్నియు త్వరలో పరిష్కారము కావాలని కోరుతూ మీరు, మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని వాసవీ మాతను ప్రార్తిస్తూ మీ గోత్ర నామములతో సంకల్పము, అభిషేకము, కుంకుమార్చన అష్టోత్తర శత నామావళి పూజ, మరియు మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
999=00 |
|
నిత్యము జరుగు హోమ కార్యక్రమముల కొరకు |
లోక శాంతి, విశ్వ శాంతి కొరకు మరియు ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని, ప్రతి నిత్యము ఉదయము జరుగు చున్న హోమము. మీరు కోరుకున్నరోజు న మీరు,మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని ప్రార్తిస్తూ మీ గోత్ర నామములతో సంకల్పము, హోమము, పూజ మరియు మంగళహారతి జరుప బడును. ఆ రోజు హోమ సామాగ్రికి మరియు అందుకు సంబందించిన కర్చులు కు గాను . . . |
508=00 |
|
| నిత్య శ్రీ లక్ష్మి అష్టోత్తర నామము, విష్ణు సహస్ర నామ పారాయణము |
లోక శాంతి, విశ్వ శాంతి కొరకు, మరియు ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని, ప్రతి రోజు సాయంత్రము స్త్రీ, పురుషులందరూ విరివిగా పాల్గొని శ్రీ లక్ష్మి అష్టోత్తర శత నామము, విష్ణు సహస్ర నామములు ముక్త కంటము తో పారాయణము జరుగుచున్నది. మీరు కోరుకొన్నరోజు న మీరు మీ కుటుంబ సభ్యులుఅందరు ఆయు ఆరోగ్యములతో,మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని ప్రార్తిస్తూ మీ గోత్ర నామములతో సంకల్పము, జరిపి పారాయణము జరిపి, మంగళహారతి ,తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
507=00 |
|
| వారపు పూజా సేవలు, నిత్య మంగళ వార పూజ |
ప్రతి మంగళవారము జరుగు రథోత్సవం పూజ. వాసవీ మాతను రథములో కూర్చునబెట్టీ దేవాలయ ప్రాంగణము నందు ఊరేగింపు జరుగును మీరు కోరుకున్నరోజు న మీరు,మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని ప్రార్తిస్తూ మీ గోత్ర నామములతో సంకల్పము, హోమము, పూజ మరియు మంగళహారతి జరుప బడును |
506=00 |
|
| నిత్య శుక్ర వార పూజ |
ప్రతి శుక్ర వారము జరుగు ఊంజల సేవ, పల్లకీ సేవ పూజ. వాసవీ మాతను అందమైన పల్లకీ లో కూర్చునబెట్టీ దేవాలయ ప్రాంగణము నందు ఊరేగింపు జరిగినతదుపరి ఊయల సేవ జరుగును. మీరు కోరుకున్నరోజు న మీరు,మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని ప్రార్తిస్తూ, మీ గోత్ర నామములతో సంకల్పము, పూజ మరియు మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును. |
505=00 |
|
|
ప్రత్యేక పూజలు
|
|
|
| కార్తీక మాస పూజలు |
కార్తీక మాసము నెల రోజులు ఉదయము నగరేశ్వర స్వామి వారికీ అభిషేకము, పూజ, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగము జరుపబడును. ఈ మాసములో మీరు కోరుకున్నరోజు న మీరు,మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని ప్రార్తిస్తూ, మీ గోత్ర నామములతో సంకల్పము, పూజ మరియు మంగళహారతి , తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును. |
504=00 |
|
| ధనుర్మాసం పూజలు |
ధనుర్మాసం నెల రోజులు ఉదయము అభిషేకము, పూజ, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును. ఈ మాసములో మీరు కోరుకున్నరోజు న మీరు,మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని ప్రార్తిస్తూ, మీ గోత్ర నామములతో సంకల్పము, పూజ మరియు మంగళహారతి , తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును. |
503=00 |
|
| శివరాత్రి పూజలు |
శివరాత్రి రోజున నగరేశ్వర స్వామి వారికీ , ఎకవార రుద్రాభిషేకము, రుద్ర నమక చమకము, యామ పూజలు, జరుగును శివరాత్రి రోజు న పూజ మీరు కోరుకున్నచో మీరు,మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని ప్రార్తిస్తూ, మీ గోత్ర నామములతో సంకల్పము, పూజ మరియు మంగళహారతి , తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును. |
502=00 |
|
| కృష్ణాష్టమి వేడుకలు,పూజలు |
ప్రతి సంవత్సరము శ్రావణ మాసము బహుళ అష్టమి రోజున అత్యంత వైభవము జరుగు వేడుకలు. రాధా క్రుష్ణులకు పూజలు, ఉట్టి కార్యక్రమము చిన్న పిల్లల చిన్ని కృష్ణుని వేష ధారణ తదుపరి బహుమతి ప్రధానము, మంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగము, జరుప బడును కృష్ణాష్టమి రోజు న పూజ మీరు కోరుకున్నచో మీరు,మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని ప్రార్తిస్తూ, మీ గోత్ర నామములతో సంకల్పము, పూజ మరియు మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
501=00 |
|
| శ్రీరామ నవమి ఉస్తవములు |
ప్రతి సంవత్సరము చైత్ర మాస శుద్ధ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణము, పట్టాభిషేకము, తదుపరి మంగళహారతి ,పానకము, తీర్థ ప్రసాద వినియోగము, జరుప బడును. శ్రీరామ నవమి రోజున పూజ మీరు కోరుకున్నచో మీరు,మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని ప్రార్తిస్తూ, మీ గోత్ర నామములతో సంకల్పము, పూజ మరియు మంగళహారతి , తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
500=00 |
|
| నూతన సంవత్శర సేవ |
తెలుగు ఉగాది మరియు ఆంగ్ల నూతన సంవత్సర శుభ సందర్భము పురస్కరించుకొని మీరు కోరుకోన్నచో మీరు,మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని ప్రార్తిస్తూ, మీ గోత్ర నామములతో సంకల్పము, పూజ మరియు మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును. |
499=00 |
|
| |
అలంకరణ సేవలు
|
|
|
| బంగారు చీరతో అలంకరణ |
అమ్మవారికి బంగారు చీర మరియు అభయ హస్తములతో చేరి అలంకరణ చేయించదలచిన వారు మీరు కోరుకొన్నరోజు న అలంకరణ, మరియు మీ గోత్ర నామములతో సంకల్పము, పూజ మరియు మంగళహారతి , తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును |
2116=00 |
|
| వజ్రకవచ అలంకరణ |
అమ్మవారికి వజ్ర కవచ అలంకరణ మరియు అభయ హస్తములతో చేరి అలంకరణ చేయించదలచిన వారు మీరు కోరుకొన్నరోజు న అలంకరణ, మరియు మీ గోత్ర నామములతో సంకల్పము, పూజ మరియు మంగళహారతి , తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును. |
2115=00 |
|
| వెండి కవచ అలంకరణ |
అమ్మవారికి వెండికవచ అలంకరణ మరియు అభయ హస్తములతో చేరి అలంకరణ చేయించదలచిన వారు మీరు కోరుకొన్నరోజు న అలంకరణ, మరియు మీ గోత్ర నామములతో సంకల్పము, పూజ మరియు మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగము జరుప బడును. |
1116=00 |
|
| ప్రత్యెక ప్రసాద వితరణ |
మీరు కోరుకోన్న రోజున మీరు, మీ కుటుంబ సభ్యులు అందరు ఆయు ఆరోగ్యములతో మరియు సుఖ సంపదలతో వర్ధిల్లాలని ప్రార్తిస్తూ మీ గోత్ర నామములతో సంకల్పము, పూజ మరియు మంగళహారతి మరియు ప్రత్యెక ప్రసాద వితరణ జరుపబడును. |
2500=00 |
|
| భక్తుల కోరికమేరకు పూజలు |
మీరు ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేయించాలని అనుకున్నట్లయితే మమ్మలను సంప్రదించండి |
Devotees
Payment
|
|